నటుడు సుమన్ కి లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

నటుడు సుమన్ కి లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకన్న సుమన్ కు అత్యున్నత పురస్కారం దక్కింది. ఏటా ప్రకటించే లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి ఈ ఏడాది  సుమన్ దక్షిణాది నుంచి  ఎంపికయ్యాడు. కర్ణాటకకు చెందిన సుమన్‌ యాక్షన్‌ హీరోగా సినిమా తెరకు పరిచమయ్యారు.…