Posted inNews
నటుడు సూర్యకు కరోనా పాజిటివ్!
తమిళ అగ్ర నటుడు సూర్యకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు, అభిమానులు ఆందోళన చెందవద్దని సూర్య స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం నుంచి మనం ఇంకా…