khadtal: సమూల మార్పుతోనే ‘హరిత విప్లవం’ సాధ్యం: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Khadtal: స్థానిక విత్తనమే కేంద్రంగా, రైతే లక్ష్యంగా వ్యవసాయంలో సమూల మార్పులతోనే నిజమైన హరితవిప్లవం సాధ్యమని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. హానికరమైన రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్దతిలో పంటలు పండించడం వలన ఆరోగ్యంగా జీవిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయం చేయడం నాముసిగా అసలు అనుకోవద్దని , నలుగురికి అన్నం పెట్టే అన్నదాతగా గర్వంగా ఫీల్ అవ్వాలని ఆయన వివరించారు. ప్రస్తుత రోజుల్లో అన్ని కల్తీ చేస్తున్నారని , కల్తీ మాఫియా…

Read More

Telangana: అన్ని పండుగల్లా రైతు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలి..!

Telangana:   జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా LTI Mind Tree Foundation సహకారంతో భవిష్య భారత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రైతుల దినోత్సవ వేడుకలను గట్టు మండలం, బలిగెర గ్రామంలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి (IVDP) లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బాలరాజు రాజారాం, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ.. రైతులకు ప్రత్యేకమైన పండుగగా జాతీయ రైతు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలన్నారు. రైతులు, రసాయన ఎరువుల వాడకం తగ్గించి,…

Read More
Optimized by Optimole