ఆప్ మాజీమంత్రి కి రెండేళ్ల జైలు శిక్ష!

ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించిన కేసులో ఓ మాజీమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే ,ఢిల్లీ మాజీమంత్రి సోమ్ నాథ్ భారతి 2016లో అఖిల భారతవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)…