మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ ‘ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ ‘ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ . విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ చిత్రాన్ని మద్రాస్​ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ అత్యంత​భారీ…