ఏజెంట్ రివ్యూ..అయ్యగారి ఫేట్ మారిందా?
అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ‘ ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకుడు. సాక్షివైద్య కథానాయిక. మళయాళ సూపర్ స్టార్ ముమ్మటి, డైనో మోరియా ప్రధాన పాత్రలో నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ మూవీపై అయ్యగారి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకు మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం! కథ.. రిక్కీ అలియాస్ రామకృష్ణ(అఖిల్) ఓ మధ్య తరగతి కుర్రాడు. చిన్నప్పటి నుంచి గూఢచారి సంస్థ రా (రీసెర్చ్…