వలసల పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి- బీజేపీ
యూపీ బీజేపీలో ఏంజరుగుతోంది? మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని ఎందుకు వీడుతున్నారు? కమలం పార్టీలో ముసలం మొదలైందా? ఎస్పీలోకి వలసలు దేనికి సంకేతం? మరోసారి కులం, ఓటు బ్యాంకు రాజకీయాల ప్రభావమెంత? వలసలపై కమలనాధులు సమాధానం ఏంటి? అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యూపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎస్పీలో చేరారు. ఈనేపథ్యంలో ఎప్పటిలానే దేశవ్యాప్తంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్స్ కమలం పార్టీపై విషప్రచార కథనాలను మొదలెట్టాయి….