“హాలో ఏపీ.. బైబై వైసీపీ” జనసేన నినాదం: పవన్ కళ్యాణ్
Varahivijayayatra: ‘అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి … అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి… జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి… “హాలో ఏపీ.. బైబై వైసీపీ” ఇదే జనసేన ఎన్నికల నినాదం కావాల’ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం అమలాపురం గడియార స్తంభం కూడలిలో భారీ బహిరంగ సభలో భాగంగా.. అందరితో నినాదాన్ని పలికించారు.సభకు హాజరైన అశేష జనవాహిని ‘హల్లో ఏపీ… బైబై వైసీపీ’ అని నినదిస్తుంటే అమలాపురం…