‘బాయ్ కాట్ లైగర్’ హ్యాష్ ట్యాగ్ వైరల్.. ఆందోళనలో మూవీటీం!!

బాలీవుడ్ ని వెంటాడుతున్న బాయ్ కాట్ సెగ విజయదేవరకొండ ‘ లైగర్’ సినిమాను తాకింది. ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ లైగర్ మూవీ’ అనే హ్యాష్ ట్యాగ్ నూ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. బాలీవుడ్ బడా ప్రోడ్యూసర్ కరణ్ జోహర్ లైగర్ మూవీకి నిర్మాతల్లో ఒకరు కావడవంతో.. నెటిజన్స్ లైగర్ మూవీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నెపోటిజానికి కేరాఫ్ అడ్రస్ కరణ్ అని.. లైగర్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తూ పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక…

Read More

బాలీవుడ్ నటిని మరోసారి విచారించిన ఎన్సీబీ..

బాలీవుడ్ నటి అనన్య పాండే,బాలివుడ్ బాద్‌షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మ‌ధ్య న‌డిచిన వాట్సాప్‌ చాట్‌లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అన‌న్య‌ను ప్రశ్నించారు. ఈ విచార‌ణ‌లో డ్ర‌గ్స్ గురించి ఆర్య‌న్‌తో జోక్ చేసిన‌ట్లు అన‌న్య తెలియ‌జేశార‌ని స‌మాచారం. అనన్య పాండే, ఆర్యన్ ఖాన్ మధ్య చాట్ మెసేజ్‌లను ఎన్‌సిబి రికవరీ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరూ గంజాయిని సేకరించడం గురించి చర్చించార‌ని ఎన్‌సీబి తెలియ‌జేసింది. వీరిద్ద‌రి సంభాష‌ణ‌లో… జుగాడ్ ఉందా అని ఆర్యన్ ఖాన్ అన‌న్య‌ను…

Read More
Optimized by Optimole