Angered : ‘ కోపం ‘ అంతైతే ఎలా..?
దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ‘కోపం మంచిది’ అన్నవాళ్లు కనబడలేదు ఇంతవరకు. కోపాన్ని సంపూర్ణంగా జయించిన వాళ్లనూ నే చూడలేదు. కొంత మందికి ముక్కు మీదే కోపమైతే… మరికొందరు కోపాన్ని బాగా అణచుకోగలరు. కొందరు కోపం వచ్చినా, దాన్ని చాలా వరకు తమ అదుపాజ్ఞల్లో వుంచుకుంటారు. ఇంకొంత మంది, సదాచరణ ద్వారా తమకు ఎప్పుడూ కోపమే కలుగకుండా నడచుకోవడం అలవరచుకుంటారు, కొన్ని మినహాయింపులు తప్ప! ఇలాంటి వారు బహు తక్కువ! చిన్న చిన్న…