Angered : ‘ కోపం ‘ అంతైతే ఎలా..?

Angered : ‘ కోపం ‘ అంతైతే ఎలా..?

దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ‘కోపం మంచిది’ అన్నవాళ్లు కనబడలేదు ఇంతవరకు. కోపాన్ని సంపూర్ణంగా జయించిన వాళ్లనూ నే చూడలేదు. కొంత మందికి ముక్కు మీదే కోపమైతే… మరికొందరు కోపాన్ని బాగా అణచుకోగలరు. కొందరు కోపం వచ్చినా, దాన్ని చాలా…