Posted inNews
షాతో శరద్ పవార్ రహస్య భేటి?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రహస్య భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. భేటికి సంబంధించి ఎటువంటి విషయం బయటికి రాలేదు. కానీ హొంమంత్రి అమిత్ షా ఆదివారం ఓ మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు తనదైన…