మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ రాజీనామా!

మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై ముంబై హై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై ఎన్సీపి నేత మంత్రి నవాబ్ మాలిక్, అనిల్ రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్సీపి పార్టీ అధ్యక్షుడు పవార్ సూచన…

Read More

సెలెబ్రిటీల ట్వీట్స్ పై దర్యాప్తు : అనిల్ దేశముఖ్

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పలువురు సెలెబ్రిటీల ట్విట్లపై దర్యాప్తు చెప్పనున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశముఖ్ ప్రకటించారు. సెలెబ్రిటీల ట్విట్ల వెనక ఏదైనా పార్టీ ప్రమేయం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక సాగు చట్టాల విషయంలో రైతులకు మద్దతుగా పాప్ సింగర్ రిహనా, పర్యావరణ వేత్త గ్రేటా థన్ బర్గ్, మినా హరిస్ ట్వీట్లు చేశారు. వీరికి వ్యతిరేకంగా కేంద్రానికి మద్దతుగా భారత…

Read More
Optimized by Optimole