Posted inEntertainment
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం…
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను ఆయన్ను..కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈవిషయాన్ని గోవాలో ప్రారంభమైన 53వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవంలో భాగంగా.. కేంద్రసమాచార,ప్రసార…