సీఎం జగన్  ‘హిట్లర్ ‘ : సుంకర ప‌ద్మ‌శ్రీ

సీఎం జగన్ ‘హిట్లర్ ‘ : సుంకర ప‌ద్మ‌శ్రీ

విజ‌య‌వాడ‌: ఏపీలో వైసీపీ ఆరాచ‌క పాల‌న‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఫైర్ అయ్యారు.ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి నేడు పాదయాత్ర, నిరసనలకు అడ్డు తగులడం శోచ‌నీయ‌మ‌న్నారు. ప్రజా సమస్యలను చెపితే ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. జగన్…
దళిత ద్రోహిగా సీఎం జగన్ మిగిలిపోతారు: గౌతమ్

దళిత ద్రోహిగా సీఎం జగన్ మిగిలిపోతారు: గౌతమ్

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్. ఎస్సీ, ఎస్టీ,సంక్షేమ అభివృద్ధి పథకాలను 'దుర్వినియోగమైనవి'గా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ అనేక సంక్షేమ…
గిడుగు రుద్రరాజును సత్కరించిన బెజవాడ బార్ అసోసియేషన్..

గిడుగు రుద్రరాజును సత్కరించిన బెజవాడ బార్ అసోసియేషన్..

 Vijayawada: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును బెజవాడ బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. పీసీసీగా నియామకం తర్వాత తొలిసారి  కాంగ్రెస్ పార్టీ లాయర్లు, నాయకులతో  కలిసి రుద్రరాజు బార్ అసోసియేషన్ సందర్శించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్…
జనవరి 26 నుంచి పాదయాత్ర : గిడుగు రుద్రరాజు

జనవరి 26 నుంచి పాదయాత్ర : గిడుగు రుద్రరాజు

ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనగా  పాదయాత్ర నిర్వహించనున్నట్లు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సామాన్య కార్యకర్తకు…