వంద మంది ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌లు, అసదుద్దీన్ ఒవైసీలు భారతీయ ముస్లిం సమాజానికి అవసరం కాదా?
Nancharaiah merugumala senior journalist: షాబానూ కేసులో సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేయడానికి నాటి రాజీవ్ గాంధీ సర్కారు ప్రయత్నించినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి 1986లో రాజీనామా చేశారు ప్రగతిశీల, సంస్కరణవాద ముస్లిం నేత ఆరిఫ్ మహ్మద్ ఖాన్. కాంగ్రెస్ ప్రధాని రాజీవ్…