Ashadam: ఆషాఢం – ఆధ్యాత్మికతకు మూలం..!

Ashadamasam: చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల మధ్య సంచరించటం వలన దీనికి ‘ఆషాఢం’ అనే పేరు వచ్చింది. అయితే దీనినే శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో శుభకార్యాలు సాధారణంగా నిర్వహించరు. కానీ అదే సమయంలో, ఈ మాసం అనేక ఆధ్యాత్మిక వ్రతాలకు, అనుష్ఠానాలకు అత్యంత ముఖ్యమైనది. ఈ నెలలో పీఠాధిపతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్ష చేపడతారు. ఇది విశ్రాంతి, ధ్యానం, ఆత్మ పరిశుద్ధతకు చిహ్నం. ఆధ్యాత్మిక పరంగా చూస్తే, ఈ…

Read More

Hyderabad: ఆషాఢ బోనాల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు : టీపిసిసి చీఫ్

హైదరాబాద్: రాష్ట్రంలో ఆషాఢ మాసంతో పాటు బోనాల ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.భక్తి, శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖంగా, శాంతిగా, ఆయురోగ్యంతో జీవించాలన్నారు. ఇక తల్లి దీవెనలతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు….

Read More
Optimized by Optimole