ఆఫ్ఘన్ పై భారత విజయం .. కోహ్లీ రికార్డుల మోత..!!
ఆసియా కప్ లో నామామాత్రంగా జరిగిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్ ,బౌలింగ్ లో సమిష్టిగా రాణించిన టీంఇండియా 101 పరుగులు భారీ తేడాతో గెలిచింది.చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 53 బంతుల్లోనే 122 పరుగుల చేసి కేరిరీలో 71 వ సెంచరీ నమోదు చేశాడు. బౌలర్ భువనేశ్వర్ కుమార్ టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.4 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అంతకుముందు…