ఆస్తమా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరీకి వచ్చే అవకాశ ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రభావం చూపే అకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాపుతో వాయునాళాలల్లో సమస్య తలెత్తినప్పుడు..శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో ఏదైనా పనిచేసినా.. కాసేపు నడిచినా, ఆయాసం వచ్చేస్తుంది. ఈసమస్యతో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు శ్వాసలో గురక,…