Astu: మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికతకు అద్దం పట్టే మరాఠీ మూవీ..

Astu: మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికతకు అద్దం పట్టే మరాఠీ మూవీ..

విశీ( సాయివంశీ): కొన్ని సినిమాల గురించి తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదీ ఒకటి. 2015లో సుమిత్రా భావే, సునీల్ సుక్తంకర్‌ల దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన 'అస్తు'. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ కథ. అనుకోకుండా ఒక…