Posted inNews
బాహుబలి జలపాతం అందాలను చూశారా..?
కేరళ రాష్ట్రంలోని అతిరాపల్లి జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ప్రకృతి సోయగాలు..జలసవ్వడులు.. పైనుంచి జాలువారే జలపాతపు అందాల అనుభూతుల సమ్మేళనమే ఇక్కడి జలపాతం ప్రత్యేకత. దేశంలో నయాగరా జలపాతం అని పిలుచుకునే అతిరాపల్లి జలపాతం ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం.…