Posted inAndhra Pradesh Latest News
వైసీపీ వైరస్ కు జనసేన, తెలుగుదేశమే వ్యాక్సిన్: పవన్ కళ్యాణ్
Varahivijayayatra4: ‘ప్రజల దాహం తీర్చే గ్లాసు... ఆ ప్రజలను గమ్యం చేర్చే సైకిల్ ఒక్కటయ్యాయి. కరెంటు ఛార్జీల దెబ్బకు ఫ్యాను తిరగడం ఆగిపోయింది... రాష్ట్ర అభివృద్ధి ఆ ఆగిపోయిన ఫ్యానుకు ఉరి వేసుకుంది’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.…