Ayyappaswamy: మకర జ్యోతి దర్శనం..పరవశించిపోయిన అయ్యప్ప భక్తులు..

Makara Jyothi:శబరిమలలో మకర జ్యోతి ఈరోజు దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో నుంచి భక్తులకు మూడు సార్లు మకరజ్యోతి కనిపించింది. జ్యోతి దర్శనం కాగానే స్వామియే శరణం అయ్య ప్ప నామస్మరణతో శబరిమల సన్నిధానం మార్మోగింది. జ్యోతి దర్శనంతో భక్తులు ఆనంద పరవశానికి లోనయ్యారు.జ్యోతి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరి మల తరలివచ్చారు. అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలా డాయి. మకర సంక్రాంతి పర్వదినాన జ్యోతి రూపంలో…

Read More
Optimized by Optimole