కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది!
Nancharaiah merugumala: ( senior journalist) ‘సాయాజీ శిందేకి తెలుగు సినిమాల్లో అన్ని అవకాశాలివ్వడమేంటి?’ అని ప్రశ్నించిన రోజునే కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది! డబ్బు సంపాదించాలనే ఆశతో తాను మరణించినట్టు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు వాపోయారని ఉగాది రోజు కొన్ని పత్రికలు తెలిపాయి. సినిమాల్లో నటించడం తగ్గినాగాని ఇంకా బతికే ఉన్న నటీనటులు మరణించినట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో రావడం ఇప్పుడు…