విశ్వ వేదికపై బతుకమ్మ సంబురం..

విశ్వ వేదికపై బతుకమ్మ సంబురం..

తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. ఎడారి దేశం దేశంలో తంగేడు వనం విరబూసింది. దుబాయ్ లోని బూర్జా ఖలిఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి తెలంగాణా గొప్పతనాన్ని చాటి చెప్పారు. కాగా బతుకమ్మ వీడియోను బూర్జా ఖలిఫాపై…