ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్!

ప్రపంచం థర్డ్‌ వేవ్‌ అంచున ఉందా..? మళ్లీ మరో ముప్పు తప్పదా అంటే... అవుననే సంకేతాలే వస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌... ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్... దడపుట్టిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు నమోదు…