ఏషియన్ గేమ్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టుకు స్వర్ణం..

ఏషియన్ గేమ్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టుకు స్వర్ణం..

Cricket: ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ 2023 లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడువికెట్ల…