Hindutemple: పాతబస్తీలో దేవాలయంపై దాడిలో కుట్రలు..
BhulakshmiAlayam: ‘రక్షాపురం’ పేరులో ‘రక్షణ’ ఉన్నా ఆ ప్రాంతంలో హిందువులకు రక్షణ లేదు. ఎప్పుడేమీ జరుగుతుందనే అభద్రతాభావంతో హిందువులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. యావత్ దేశం రాత్రి సమయంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకునే కృష్ణాష్టమి వేడుకల వేళ భాగ్యనగరం పాతబస్తీలోని రక్షాపురం ప్రజలు ఆందోళనలతో గడిపారు. పాతబస్తీ శివారులలో ఉన్న డీఆర్డీఎల్, డీఆర్డీఓ, బీడీఎల్ వంటి రక్షణ శాఖ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కార్యాలయాలకు సమీపంలో ఏర్పాటు చేసుకున్న కాలనీ రక్షాపురం. దేశ రక్షణ కోసం శ్రమించే వీరికి…