చహార్ ఒంటరి పోరాటం.. భారత్ అద్భుత విజయం!

చహార్ ఒంటరి పోరాటం.. భారత్ అద్భుత విజయం!

కొలంబో రెండో వన్డేలో భారత్ ఊహించని విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లు దీపక్ చాహర్ (69) ఒంటరి పోరాటంతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. దీంతో గబ్బర్‌సేన మూడు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో గెలుపొందడమే కాకుండా 2-0 తేడాతో సిరీస్‌ కైవసం…