చిన్న సాయం – పెద్ద మేలు – ఓ సైకిల్..

చిన్న సాయం – పెద్ద మేలు – ఓ సైకిల్..

ఏడో తరగతి దాటితే... ఇక చదువు లేదు అప్పుడు మా ఊళ్లో! 3 కిలోమీటర్ల పొరుగునున్న రంగంపేట వెళితేనే హైస్కూల్ ! రెండు చెరువు కట్టల మీదుగా... పొలాలు, గట్లు, బీడు/పంట చేలు దాటుకుంటూ అలా ఏడాది పాటు, 8వ తరగతి,…