జై జవాన్ జైకిసాన్ నినాద కర్త.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ జయంతి…!!
నిరాండబరుడు..నిగర్వి.. నిబద్దతకు మారుపేరు.. స్వాతంత్ర్య సమయయోధుడు .. జైజవాన్ జైకిసాన్ నినాదకర్త.. అసాధరణమైన సంకల్ప శక్తి కలిగిన వ్యక్తి.. మృదుస్వభావి మాజీ ప్రధాని, భారత రత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆమహానీయుడికి యావత్ భారతవాని నివాళి అర్పిస్తోంది. లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2 న ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. తల్లిదండ్రులు రాందులారి దేవి ,శారదప్రసాద్ శ్రీవాస్తవ. శాస్త్రి 1925 వారణాసి లో కాశీ విద్యాపీఠంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.అతని తండ్రి వృత్తిరీత్యా…