Posted inNews
సీఎం కేసీఆర్ పై విజయశాంతి సెటైర్లు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ బిజెపి నేత విజయశాంతి సెటైర్లు విసిరారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల పర్యటన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ మాటకు భయపడాల్సిన అవసరం లేదని.. ఆయన ఓట్ల పండగ అప్పుడు…