మునుగోడులో ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ.. బీఆర్ఎస్ తో గెలవాలని కేసీఆర్ కు సవాల్…!!

మునుగోడు ఉప ఎన్నిక ఖరారైన నేపథ్యంలో బీజేపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు.దమ్ముంటే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేరుతో అభ్యర్థిని బరిలోకి దింపాలని సవాల్ విసిరారు.అక్రమ సంపాదనతో ఉప ఎన్నికలో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని కాషాయం నేతలు ఆరోపించారు.ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగిరి తీరుతుందని కుండబద్ధలు కొట్టారు.దళితబంధు, గిరిజన బంధు, పేదలబంధు ఇవ్వాలని కమలం నేతలు డిమాండ్ చేశారు. కాగా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్నికుట్రలు…

Read Full News

రసవత్తరంగా తెలంగాణా రాజకీయం!

రసకందాయంలో తెలంగాణ రాజకీయం. మహా పాదయాత్ర తో జనం ముందుకు వస్తున్న కమల దళపతి. తనదైన శైలిలో దూకుడు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్. మునుపెన్నడూ లేని విధంగా గ్రామాల్లో పర్యటిస్తున్న టిఆర్ఎస్ అధినేత. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలుపు ఎవరిది? క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో గడీల పాలనను బద్దలు కొట్టేందుకు మహా పాదయాత్రకు తెలంగాణ రథసారథి బండి సంజయ్ సిద్ధమయ్యారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నట్లు సంజయ్ ప్రకటించడం చూస్తుంటే.. రానున్న…

Read Full News
Optimized by Optimole