కాంగ్రెస్ కుటుంబానికి  బోఫోర్స్‌..ప్ర‌ధానికి గుజరాత్‌ అల్లర్లు–భూతాల్లా వెంటాడతాయి!

కాంగ్రెస్ కుటుంబానికి బోఫోర్స్‌..ప్ర‌ధానికి గుజరాత్‌ అల్లర్లు–భూతాల్లా వెంటాడతాయి!

Nancharaiah Merugumala:(senior journalist) .......................................................................................... దేశంలో అవినీతి విషయంలో గుత్తాధిపత్యం కాంగ్రెస్‌ పార్టీది. హిందూ మతోన్మాదాన్ని ఎన్నికల్లో వాడుకోవడం బాగా తెలిసిన పార్టీ బీజేపీ. ఇప్పుడు జనంలో ఉన్న అభిప్రాయాలివి. అయితే, ఈ రెండు కారణాలతోనే ఈ రెండు పార్టీలను పదే…