ManojBajpai: బాలీవుడ్ అంటే ఖాన్‌, కపూరులే కాదు.. మనోజ్ లాంటి విలక్షణ నటులూ ఉన్నారు..!

Bollywood :  ‘The Family Man’ వెబ్ సిరీస్ గురించి సాయి వంశీ విశ్లేషణ . కథ, కథనం.. వీటన్నింటినీ మించి మనోజ్ బాజ్‌పేయి నటన చూస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 58 ఏళ్లు ఆయనకు. శ్రీకాంత్ తివారీ అనే పాత్రలో ఎంత బాగా నటించారంటే, తెరపై ఆయన ఉన్న ప్రతి సన్నివేశం చూసినకొద్దీ చూడాలని అనిపిస్తుంది. బిహార్‌లో బేల్వా అనే మారుమూల గ్రామంలో పుట్టి, National School of Dramaలో చేరడానికి మూడు సార్లు ప్రయత్నించి,…

Read More
Optimized by Optimole