Telangana: బోనాలు పండుగ జరుపుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది : ఎమ్మెల్సీ విజయశాంతి

Bonalu: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని ఈ పండుగ జరుపుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రముఖ నటి విజయశాంతి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని మూసాపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఆమె టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్  తో కలిసి బోనాల పండుగను పురస్కరించుకొని ఆలయాల వద్ద సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం విడుదల చేసిన చెక్కులను సంబంధిత ఆలయ కమిటీలకు…

Read More

సంస్కృతి,సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీతి: మంత్రి జగదీష్ రెడ్డి

Suryapeta: బోనాల పండుగ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.గ్రామ దేవతలను ఆరాధించి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం శతాబ్దాల క్రితం మొదలైందని ఆయన చెప్పారు.అటువంటి అనవాయితీని కొనసాగిస్తూ క్రమశిక్షణ తో బోనాల పండుగ నిర్వహించుకుంటున్న సూర్యపేట పట్టణ ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యపేట పట్టణంలోనీ అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఊర ముత్యాలమ్మ బోనల పండుగను పురస్కరించుకుని మంత్రి జగదీష్ రెడ్డి,ఆయన సతీమణి సునీతా…

Read More
Optimized by Optimole