Posted inEntertainment News
బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న బాలయ్య ‘అఖండ’..’
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ల ఉనికిపై నెలకొన్న ప్రశ్నలను బాలయ్య అఖండ సినిమా కలెక్షన్లతో పటాపంచలు చేశాడు. నటసింహం కసితీరా జూలు విదిలిస్తే బాక్సాఫీస్ ఇలా ఉంటుందా తరహాలో.. అఖండ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ పండితులు సైతం బాక్సాఫీస్…