Hyderabad: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి వినతులు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..!

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుపతి హతిరామ్ బావాజీ మఠానికి సంబంధించి ముఖ్యమైన అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ భేటీకి తెలంగాణలోని వివిధ బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా హతిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు ప్రత్యేక పూజలు చేసే అవకాశాన్ని కల్పించాలని కవిత  విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న జరగనున్న హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా…

Read More

Hyderabad: తిరుమల హాథిరామ్‌ మఠంలో తెలుగు పీఠాధిపతులకు అవకాశమివ్వాలి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌ : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొండపై ఉన్న హాథిరామ్‌ బావాజీ మఠంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన బంజారా పీఠాధిపతులకు మాత్రమే పూజలు చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. శనివారం బంజారాహిల్స్‌ లోని నివాసంలో పలువురు బంజారా పీఠాధిపతులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. తిరుమలలోని హాథిరామ్‌ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠిధిపతులకు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులకు అవకాశం…

Read More
Optimized by Optimole