పెళ్లి కొడుకును లారీలో మండపానికి తీసుకొచ్చిన వధువు ..వీడియో వైరల్ ..!!
కేరళలోని త్రిసూర్ లో అరుదైన ఘటన జరిగింది . ఓ యువతి నిశ్చితార్థం చేసుకోబోయే యువకుడ్ని లారీ నడుపుకుంటూ చర్చికి తీసుకెళ్లింది. ఈ ఘటన చూసి నిశ్చితార్థ వేడుకకు వచ్చిన అతిథులందరూ ఆశ్యర్యపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. త్రిసూర్ జిల్లాలోని మానలూరుకు చెందిన దలీషా అనే యువతికి చిన్నప్పుటి నుంచి లారీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రి డేవిస్…