బ్రిటన్లో కరోనా కొత్త రకం డెల్టా స్ట్రెయిన్!

కరోనా కొత్త రకం డెల్టా వేరియంట్ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడున్న డెల్టా వేరియంట్‌ ఆల్ఫా స్ట్రెయిన్‌ కంటే 40శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి మ్యాట్‌ హన్‌కాక్‌ అన్నారు. ఇటీవల బ్రిటన్‌లో కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్‌ కారణమని…