సంస్కరణలే ఎజెండాగా కేంద్ర బడ్జెట్!
కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే తరుణంలో సంస్కరణలే ఎజెండాగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతుంది. బహుశా అనేక సవాళ్ళతో కూడిన బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. బడ్జెట్ 2020_21 కి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. కాగా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మొదటగా వివిధ రంగాల వృద్ధి, కేటాయింపుల అంశంతో పాటు,రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే సంస్కరణల గురించి వెల్లడిస్తారు. ఆదాయపు పన్నుకు సంబందిచి నిర్దిష్ట మార్పులు,…