Posted inNews
సంస్కరణలే ఎజెండాగా కేంద్ర బడ్జెట్!
కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే తరుణంలో సంస్కరణలే ఎజెండాగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతుంది. బహుశా అనేక సవాళ్ళతో కూడిన బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. బడ్జెట్ 2020_21 కి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11…