Posted inNews
రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ : ప్రతిపక్షాలు
రాష్టప్రతి బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీలు గురువారం ప్రకటించాయి. సాగు చట్టాల వ్యతిరేకంగా రైతుల ఆందోళనల నేపథ్యంలో మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ మీడియాతో మాట్లాడుతూ.. నూతన సాగు చట్టాల…