తొలి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత ఆటగాళ్లు..

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసేరికి ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది. క్రీజులో మహారాజ్(6), మార్​క్రమ్(8) ఉన్నారు. అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌.. ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. కెప్టెన్ విరాట్​ కోహ్లీ(79) ఒంటరి పోరాటంతో ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది. మిగతా ఆటగాళ్లలో పుజారా(43), పంత్(27) ఫర్వాలేదనిపించారు. రహానే(9), అశ్విన్(2), శార్దూల్ ఠాకూర్(12)…

Read More

ఐసీసీ తాజా ర్యాకింగ్స్ విడుదల!

ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టాప్ -10 లో ఇద్దరూ టీం ఇండియా ఆటగాళ్లకు చ దక్కింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్విభాగంలో ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్ర ఒక స్థానం కోల్పోయి,నాలుగో స్థానంలో నిలిచాడు. మరో పేసర్ భువనేశ్వర్ కుమార్ 11 వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20లో రాహుల్,…

Read More

పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్!

భారత్ , ఇంగ్లాండ్ తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. ఇంగ్లాండ్ సారథి జో రూట్ సెంచరీ (197 బంతుల్లో 128)తో చెలరేగడంతో ఆజట్టు భారీ స్కోర్ దిశగా ముందుకెళ్తోంది. ఓపెనర్ సిబ్లీ( 286 బంతుల్లో 87) అర్థ సెంచరీతో మెరిశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 263/3 స్కోర్ తో మెరుగైన స్థితిలో ఉంది. భారత్ బౌలర్లలో బుమ్ర రెండు, అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టారు. టాస్…

Read More
Optimized by Optimole