‘ మేలుకో తెలుగోడా ‘ యాత్రతో జనంలోకి నారా భువనేశ్వరి..
TDP: ఏపీ రాజకీయం రోజురోజుకీ మారుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో పొలిటికల్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. రాజమండ్రి లోనే ఉంటు పార్టీ నేతలతో కలిసి నిరసన సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె బస్సు యాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాత్రకు సంబంధించి టీడీపీ నేతలు రూట్ మ్యాప్ ను…