Posted inNews
సీఏలో తమిళ యువకుడికి మొదటి స్థానం!
అఖిల భారత ఛార్టెడ్ అకౌంట్స్ ఫలితాల్లో తమిళ యువకుడికి మొదటి స్థానం లభించింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమిళనాడుకు చెందిన ఇసక్కి ఆర్ముగం-గోమాతి దంపతుల కుమారుడు రాజ్ (23) జాతీయ స్థాయిలో 800 మార్కులకు గాను 553 మార్కులు సాధించి మొదటి స్థానంలో…