Nalgonda: జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి: అపూర్వరావు
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సామాజికభద్రతపై వివిధ కంపెనీల పారిశ్రామిక వేత్తలతో ఎస్పీ అపూర్వరావు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికత.. నేరరహిత నిర్మాణాంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి (సిసి కెమెరాల ఏర్పాటు) స్వచ్ఛదంగా వివిధ కంపెనీల పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించడంలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయని…