అన్ని వర్గాలకు బడ్జెట్ అనుకూలం: ఎంపీ రఘురామ కృష్ణంరాజు
విశాఖపట్నమే ఇక రాజధాని అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చే విధంగా నీలి, కూలీ మీడియా ఛానెళ్ళు వార్త కథనాలు వండి వార్చి ప్రసారం చేయడం పట్ల నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు రాజధానుల వ్యవహారంలో.. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట అని ఓ నీలి మీడియా టీవీ ఛానల్ వార్త కథనం ప్రసారం చేయగానే.. మిగతా నీలి చానళ్ల న్నీ, అదే…