Posted inAndhra Pradesh Latest politics
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి :ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపారన్నారు ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. ఎపీకి ప్రత్యేక హోదా అంశంగానీ, విభజన చట్ట హామీల అమలుకు చర్యలుగానీ ఈ బడ్జెట్‌లో లేకపోవడం విచాకరమన్నారు.వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల…