ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా హ్యాకర్ల గురి!

ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా కన్నేసింది. ఆయా దేశాల్లో సైబర్‌ దాడులు చేసి విలువైన సమాచారాన్ని కొల్లగొడుతుంది. భారత్‌లోని సంస్థలు కూడా వీరి రాడార్‌లో ఉన్నాయి. గత నెలలో ‘ఎయిర్‌ ఇండియా’పై సైబర్‌దాడిలో వీరి హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు 45లక్షల మంది ప్రయాణికుల వివరాలను వీరు తస్కరించినట్లు సమాచారం. వీటిల్లో పాస్‌పోర్టు వివరాలు, క్రెడిట్‌కార్డుల సమాచారం వంటివి ఉన్నాయి. ఎయిర్ ఇండియాపై హ్యాకింగ్.. గతనెలలో ఎయిర్‌ ఇండియాకు చెందిన కీలక కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి….

Read More

సస్పెన్స్ కి తెరదించిన ‘జాక్ మా’..

చైనా పారిశ్రామిక వేత్త, బిలియనిర్ అలీబాబా లిమిటెడ్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఓ ప్రెవేట్ కార్యక్రమంలో కనిపించడంతో మూడు నెలల సస్పెన్స్కి తెరపడింది. కార్పొరేట్ ప్రపంచంలో సంచలనాలకు కేంద్ర బిందువైన జాక్ చైనాలోని ప్రభుత్వ బ్యాంకుల తీరును బహిరంగంగా ఎండగట్టాడు. దీంతో అప్పటినుంచి జాక్ కనిపించకపోవడంతో చైనా నియంత జిన్పింగ్ ఏదైనా చేసిఉంటాడని రకరకాల ప్రచారాలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడుతూ జాక్ ఓ వీడియో కాన్ఫరెన్స్లో కనిపించడంతో అతని అభిమానులు…

Read More
Optimized by Optimole